ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 10 మార్చి 2016 (15:04 IST)

దీపావళికి బుల్లి చెల్లి కావాలి..!

వ్యాపారి: ''ఏరా దీపావళికి నీకు ఏం కావాలి...?'' అడిగాడు కొడుకు బుజ్జిని.
 
బుజ్జి: ''నాకో బుల్లి చెల్లినివ్వు డాడీ.." అన్నాడు బుజ్జి
 
వ్యాపారి: ''దీపావళి మరో 15 రోజులే ఉంది కదరా...?" సాధ్యం కాదు...!
 
బుజ్జి: "ఎందుక్కాదు డాడీ... నీదగ్గర బోల్డెంతమంది పనివాళ్లున్నారుగా...!" అన్నాడు.