1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 జులై 2016 (12:37 IST)

నేను వంట చేసేది సరిపోలేదా?

''అదేమిటి నేను వంట చేస్తున్నది సరిపోలేదా..? కొడుకుచేత కూడా వంట చేయించాలా..?'' భార్య మీద అరిచాడు భర్త ''బాగుందండీ మీ వరస. రేపు వాడికి పెళ్ళి కాదా ఏమిటి?'' అంది భార్య.

''అదేమిటి నేను వంట చేస్తున్నది సరిపోలేదా..? కొడుకుచేత కూడా వంట చేయించాలా..?'' భార్య మీద అరిచాడు భర్త
 
''బాగుందండీ మీ వరస. రేపు వాడికి పెళ్ళి కాదా ఏమిటి?'' అంది భార్య.