శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (15:51 IST)

ఒకప్పుడు బుక్ తియ్యకపోతే తిట్టేవారు...

బంటీ: ఒకప్పుడు బుక్ తియ్యకపోతే తిట్టేవారు..
ఇప్పుడేమో బుక్ ఓపెన్ చేస్తే తిడుతున్నారు..
ఈ అన్యాయాన్ని అడిగేవాళ్లెవరైన ఉన్నారా...
 
తండ్రి: ఒరేయ్.. బంటీ..
నిన్ను ఓపెన్ చెయ్యమన్నది కాలేజీ బుక్..
కానీ, నువ్వు ఓపెన్ చేసింది ఫేస్‌బుక్..
వెధవ నీ తెలివితేటలు నా దగ్గర చూపించావో..