మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 12 డిశెంబరు 2018 (13:23 IST)
సంబంధిత వార్తలు
నాకు బాలకృష్ణ ఎందుకు తెలీదు... గొప్ప హాస్యనటుడు... నాగబాబు దెబ్బకు అంతరిక్షం?
ఇంతకాలం ఏమి చేశావమ్మా..?
ప్రతిరోజూ స్వాతంత్ర్య దినోత్సవం...
పేట్టాలో త్రిష, రజనీకాంత్ లుక్ భలేగుంది..
చనిపోతున్నానని తెలిశాక జీవితం విలువ తెలిసింది : బాలీవుడ్ హీరోయిన్
మీరు ఉన్నారు ఎందుకు..?
భార్య: పక్కింటి ఆయనను చూడండి ప్రతీ ఆదివారం వాళ్ల ఆవిడను సినిమాకు తీసుకెళ్తాడు... మీరు ఉన్నారు ఎందుకు..?
భర్త: నేను ఆవిడని సినిమాకి తీసుకెళ్తే బాగుంటుందంటావా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలా?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్లో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా 2023 ఆగస్టు 23వ చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడుపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అలాగే, చంద్రుడుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగాను రికార్డులకెక్కింది. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తిగా ఇస్రో నామకరణం చేసింది.
ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ టీచరమ్మ తలపై లారీ ఒకటి దూసుకెళ్లింది. దీంతో ఆమె తల నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదం జిల్లాలోని అడ్డగూడూర్ మండల పరిధిలోని చౌళ్ల రామారం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. బొడ్డుగూడెం టోల్ గేట్ వద్ద లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందారు.
వైకాపా మాజీ మంత్రికి అరెస్టు భయం... ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్
గత వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక మంది వైకాపా నేతలు తమ నోటికి పని చెప్పారు. చేతిలో అధికారం ఉన్నప్పటికీ ప్రజలకు మంచి చేసిన పాపాన పోలేదనే విమర్శలు లేకపోలేదు. బూతు పదజాలంతో నిత్యం వార్తల్లో నిలిచారు. అలాంటి వారిలో వైకాపా మాజీ మంత్రి విడదల రజని ఒకరు. చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ పిల్లికోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అప్పటి పట్టణ సీఐ సూర్యనారాయణ తనను హింసించి వీడియో కాల్ ద్వారా రజనికి చూపించారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విడదల రజనీతో పాటు ఆమె పీఏలో నాగిశెట్టి జయ ఫణీంద్ర, రామకృష్ణలకు అరెస్టు భయం పట్టుకుంది. దీంతో వారు కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్: బీర్ల ధరలు పెంపు
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తప్పేటులేదు. జైశ్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు బీర్ బాటిళ్ల ధరలను తెలంగాణ సర్కారు పెంచింది. బీర్ల ధరలు సవరించాలని యునైటెడ్ బేవరేజస్, మరికొన్ని బేవరేజస్ గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాయి.
పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ తినేందుకు రూ. 50 భోజనం, అంతేనా?
కాస్త డబ్బు కూడి ధనవంతులైతే కొందరి అలవాట్లు పూర్తి భిన్నంగా మారిపోతాయి. ధరించే దుస్తుల దగ్గర్నుంచి వుండే నివాసం వరకూ అంతా మారిపోతుంది. ఇక భోజనం విషయం అయితే... తిన్నా తినకపోయినా పదుల రకాల వంటకాలు చేయించి తిన్నవరకూ తిని మిగిలినది వదిలేస్తుంటారు. ఇక సెలబ్రిటీల సంగతి వేరే చెప్పక్కర్లేదు. అసలు విషయానికి వస్తే... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం తింటారనే ఆసక్తి చాలామందిలో వుంటుంది. ప్రధాని శాకాహారానికి ప్రాధాన్యత ఇస్తారట. ఆవు నెయ్యితో తయారుచేసిన కిచిడీ, ఉడికించిన కూరగాయలను తింటారట.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?
కామెర్లు. ఇది లివర్ పైన ప్రభావం చూపే వ్యాధిగా చెప్పబడింది. కామెర్ల వ్యాధి వచ్చినవారు ఆహారంలో పత్యం పాటించాల్సి వుంటుంది. అంటే... కొన్ని పదార్థాలు తినవచ్చు. మరికొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితులలో తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్స్, బెర్రీస్ వంటి పండ్లు ఆరగించవచ్చు. క్యారెట్స్, చిలకడదుంపలు, బీట్ రూట్స్ తినవచ్చు. ఉప్మా లేదా పోహ వంటి అల్పాహారాలను భుజించవచ్చు. వెన్న లేకుండా మజ్జిగ, బెర్రీస్ జ్యూస్ తాగవచ్చు. ఇక బాగా వేయించిన పదార్థాల జోలికి వెళ్లకూడదు. వెన్న, నెయ్యి, కొవ్వుతో నిండిన పాల పదార్థాలు తినరాదు.
మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!
ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ప్రస్తుతం హృద్రోగం ప్రాణాంతక వ్యాధిగా మారిపోయింది. అయితే, చాలా మంది గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలను మాత్రమే గుర్తించలేదన్నారు.
గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?
గుండె పోటు. ఈ సమస్యతో ఇటీవలి కాలంలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. గుండె పోటు వచ్చే ముందు 8 హెచ్చరిక సంకేతాలు ముందుగా కనబడతాయి అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము. 8 గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం. విశ్రాంతి లేనట్లుగానూ, చిన్నచిన్న విషయాలకే తీవ్ర అసహనం కలగడం
జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్‌లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్‌లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?
గుండె ఆరోగ్యానికి రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆక్యుప్రెషర్‌తో సాధ్యమవుతుంది. అది ఎలాగో తెలుసుకుందాము. ఆక్యుప్రెషర్ అనేది ఒక ప్రత్యామ్నాయ వైద్య పద్ధతి. ఈ పద్ధతిలో శరీరంలోని ప్రత్యేక బిందువులపై ఒత్తిడిని వర్తింపజేయడం ద్వారా చికిత్స జరుగుతుంది. మధ్య వేలుపై తేలికగా నొక్కితే బిపిని నియంత్రించవచ్చని నమ్ముతారు. ఆక్యుప్రెషర్ పాయింట్లు నరాలను ఉత్తేజపరుస్తాయి, ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం ముందుగా హాయిగా కూర్చుని లోతైన శ్వాస తీసుకోండి. తర్వాత మధ్య వేలు కొనను 2-3 నిమిషాలు తేలికగా నొక్కండి.