పనిమనిషి లేచిపోయింది..
''ఏమండీ ఎక్కడున్నారు.. ఆఫీసులోనే ఉన్నారా?" కంగారుగా అడిగింది భార్య ''అవును ఆఫీసులోనే ఉన్నాను.. ఏమైంది..?" గాబరాగా అడిగాడు భర్త "ఏం కాలేదండీ.. మన ఇంటి పనిమనిషి లేచిపోయిందని ఆమె భర్త ఏడుస్తూ చెప్తేన
''ఏమండీ ఎక్కడున్నారు.. ఆఫీసులోనే ఉన్నారా?" కంగారుగా అడిగింది భార్య
''అవును ఆఫీసులోనే ఉన్నాను.. ఏమైంది..?" గాబరాగా అడిగాడు భర్త
"ఏం కాలేదండీ.. మన ఇంటి పనిమనిషి లేచిపోయిందని ఆమె భర్త ఏడుస్తూ చెప్తేనూ.. మీరున్నారో లేదోనని అడిగా..!" తాపీగా చెప్పింది భార్య