డెడ్ బాడీ కావాలంటే ఆపరేషన్ చేయాల్సిందే..
"సార్.. మెడికల్ కాలేజీ వాళ్లు అర్జెంటుగా ఓ డెడ్ బాడీ పంపమని ఫోన్ చేశారు..!" అంది కంగారుగా నర్సు "అలాగా..? ఐతే ఆ 25వ నెంబర్ బెడీ మీదున్న పేషెంటును ఆపరేషన్‌కు సిద్ధం చెయ్..!" చెప్పాడు డాక్టర్.
"సార్.. మెడికల్ కాలేజీ వాళ్లు అర్జెంటుగా ఓ డెడ్ బాడీ పంపమని ఫోన్ చేశారు..!" అంది కంగారుగా నర్సు
"అలాగా..? ఐతే ఆ 25వ నెంబర్ బెడీ మీదున్న పేషెంటును ఆపరేషన్‌కు సిద్ధం చెయ్..!" చెప్పాడు డాక్టర్.