బుధవారం, 16 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:34 IST)
సంబంధిత వార్తలు
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
తలకాయ వుందా అని అడిగితే..?
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు
"మరి ఆడవారు..?" అడిగాడు సుందర్
"ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి
మొదటి భార్యకు పుట్టిన కుమారుడుకి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భావించిన ఓ కిరాతక తండ్రి.. కొడుకుని చంపేసి నీటి కాలువ పాతిపెట్టాడు. ఈ దారుణం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...
ఏపీకి చెందిన కొందరు విద్యార్థులు దొంగలయ్యారు. బీటెక్ విద్యాభ్యాసం చేయమని వారి తల్లిదండ్రులు కాలేజీలో చేర్పించారు. కానీ వారు మాత్రం యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు. పలువురు విద్యార్థులు కలిసి బైక్ చోరీ ముఠాగా అవతరించి, వివిధ ప్రాంతాల్లో ఏకంగా 16 బుల్లెట్ బైకులను చోరీ చేశారు. వీరంతా యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనాల్లో నైపుణ్యం సంపాదించినట్టు విచారణలో వెల్లడిచడం గమనార్హం. అద్దంకి పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా వీరివద్ద జరిపిన కేసు విచారణలో అసలు నిజాలు వెల్లడయ్యాయి.
భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం ఇద్దరి ప్రాణాలను తీసింది. పెద్ద మనుషులు నిర్వహించిన పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని కత్తుల దాడికి దారితీసింది. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్, తమ తొలి 'సిటీస్ ఆన్ ది రైజ్' జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో ఉద్యోగ మార్కెట్ పరంగా వృద్ధి, ఆర్థిక అవకాశాలు పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాలను వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం, విశాఖపట్నం నెం.1, విజయవాడ నెం. 3లలో వృత్తిపరమైన అవకాశాలు పరంగా వేగంగా వృద్ధి చెందుతున్న టాప్ 3 నాన్-మెట్రో కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి.
నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి
తను వైసిపికి చెందిన నాయకుడిని అని తెలిసినా తన కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు నందమూరి బాలకృష్ణ అంటున్నారు వైసిపి నాయకుడు సిద్దారెడ్డి. తనకు బాలయ్య చేసిన సాయం జన్మలో మరవలేమని చెపుతున్నారు. సిద్దారెడ్డి మాట్లాడుతూ... నేను బ్లాక్ ఫంగస్ జబ్బుతో బాధపడుతున్నాను. ఆ సమయంలో నాకు సాయం అందలేదు. విషయం బాలయ్యకు తెలిసి నాకు అయిన వైద్య ఖర్చులన్నీ భరించి వైద్యం చేయించారు. ఆయనవల్లనే నేను బ్రతికి బయటపడ్డాను.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?
కొంతమంది అధిక బరువును ఎలా వదిలించుకోవాలి అని తిప్పలు పడుతుంటారు. ఐతే మరికొందరు మాత్రం ఎంత తింటున్నా తాము లావెక్కడం లేదని వాపోతుంటారు. ఇలా సన్నగా వున్నవారు కొన్ని పదార్థాలను తింటుంటే క్రమంగా లావయ్యే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. నట్స్ లేదా గింజలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సహజ వనరులు. కనుక బరువు పెరగాలనుకునేవారు తమ ఆహారంలో గింజలను చేర్చుకోవాలి. వేట మాంసం, చికెన్ మొదలైన మాంసాహారాలు కూడా అధిక కేలరీల కలిగిన ఆహారాలు, ఇవి కండరాల పెరుగుదల ప్రక్రియలో సహాయపడి బలం, ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే
ఈ బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. ఉదయాన్నే జీవక్రియ సాఫీగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే పానీయాలు సేవిస్తుంటే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల డీటాక్స్‌కు చాలా బాగుంటుంది, త్రాగడానికి కూడా సులభం తేనె, అల్లంతో కలిపిన గోరువెచ్చని నీరు కడుపును ప్రశాంతపరుస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ, దాని యాంటీఆక్సిడెంట్లతో, జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి.
చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?
ఇప్పుడు చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్యల్లో చెడుకొవ్వు లేదా LDL ఒకటి. ఈ కొవ్వు స్థాయిలు పెరిగితే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ప్రధానమైది గుండె సమస్య. కనుక చెడు కొవ్వు స్థాయిలు పెరగకుండా చేసే కొన్ని పానీయాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు LDL, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్ కొలెస్ట్రాల్ శోషణ, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి టమోటాలలోని లైకోపీన్ అనే సమ్మేళనం లిపిడ్ స్థాయిలను మెరుగుపరిచి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ
హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), డయాబెటిస్ మరియు హైపర్‌టెన్షన్ సహా బహుళ కోమోర్బిడిటీ సమస్యలతో పాటుగా అత్యంత తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క సంక్లిష్టమైన, అరుదైన స్థితితో బాధపడుతున్న 72 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్స చేసింది. పదేపదే మూత్రం ఆగిపోతుండటం, ఇన్ఫెక్షన్తో పాటుగా సుదీర్ఘ వైద్య చరిత్ర ఉన్నప్పటికీ ట్రాన్సఫర్మేషన్ అనుసరించి ప్రోస్టేట్ క్యాన్సర్ రోగ నిర్ధారణతో గుర్తించబడిన ఈ రోగి ఇప్పుడు సమగ్ర, లక్ష్య ఆధారిత చికిత్స తర్వాత స్థిరంగా, ఆరోగ్యంగా ఉన్నాడు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?
ఉదయం లేవగానే టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే మధుమేహం ఉంటే మాత్రం టీని వదులుకోవాల్సి వస్తుంది. ఐతే వారు త్రాగడానికి అనువైన, ఆరోగ్యకరమైన కొన్ని టీలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీ తాగుతుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ అని పిలువబడే నాన్-డైరీ టీ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. చామంతి పూలతో చేసే టీ కెఫిన్ పదార్థాలు లేకుండా పువ్వుల నుండి తయారైన టీ. ఈ టీ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.