జడ్జి : నీ భార్యని గొంతు పిసికే ఎందుకు చంపావు? ముద్దాయి : సార్! నేను శాంతిని కోరే శాంతికాముకుడ్ని సార్! రాత్రి వేళ పిస్తోలు పేల్చి ఇరుగుపొరుగువారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే....