ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (15:55 IST)

నీ పుట్టిన రోజు ఎప్పడు...?

"నీ  పుట్టిన రోజు ఎప్పడు బుజ్జి..? అడిగింది టీచర్ 
 
"జూలై 19న టీచర్..! చెప్పాడు బుజ్జి 
 
ఏ సంవత్సరంరా ? అడిగింది టీచర్ 
 
ప్రతి సంవత్సరం? టీచర్  ఠక్కున చెప్పాడు బుజ్జి.