మంగళవారం, 31 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (14:41 IST)

గడియారం షికారుకెళ్లింది

ఇద్దరు అమాయకులు మాట్లాడుకొంటున్నారు.
 
ఒకడు: నిన్న మా గడియారం పోయిందిరా?
 
రెండోవాడు: తిరిగేదే పోయిందా? లేక, పాడయినదా?
 
ఒకటోవాడు: తిరిగేదేపోయిందిరా!
 
రెండోవాడు: బోరుకొట్టి ఎక్కడికైనా షికారు తిరగటానికి వెళ్లిందేమో! కంగారుపడకు! అదే వస్తుంది.