"ఆనంద్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హోమ్లీ హీరోయిన్ కమలినీ ముఖర్జీ. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో తనదైన నటనా శైలితో ప్రేక్షకులను, అభిమానులను ఇట్టే కట్టిపడేస్తోన్న కమలిని ముఖర్జీకి తెలుగులో గమ్యం, హ్యాపీడేస్ చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి.