గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 జనవరి 2022 (20:24 IST)

ప్రపంచాన్ని ఊపేస్తున్న సమంత 'ఊ... అంటావా మావా... ఊహు అంటావా'

పుష్ప చిత్రంలో దేనికదే ట్రెండ్ అవుతోంది. తగ్గేదేలే డైలాగ్ ఒకవైపు దూసుకెళ్తుంటే.. సమంత నృత్యం చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పుడు ప్రపంచంలో పాకుతూ వెళ్తోంది. ఆ పాటకు పలువురు స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

 
తాజాగా టాలీవుడ్ సినిమా పాటలను బాగా ఫాలో అయ్యే ఆఫ్రికన్ కంట్రీ టాంజానియాలో అక్కడి సోషల్ మీడియా స్టార్ కిలిపాల్.. ఊ అంటావా పాటకు స్టెప్పులేసి ఇరగదీశాడు. మీరు కూడా ఓ లుక్కేయండి.