శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (21:56 IST)

సర్జరీ సమయంలోనూ ఫిఫా మ్యాచ్ చూశాడు.. ఫోటో వైరల్

Mahindra
Mahindra
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన వీడియోలు పోస్టు చేస్తుంటారు. తాజాగా ఫిఫా ఫీవర్‌ను గుర్తు చేసేలా ఓ వీడియోను పోస్టు చేశారు. 
 
సర్జరీ సమయంలో కూడా  ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్న వ్యక్తికి సంబంధించిన ఫోటోను నెట్టింట పోస్టు చేశారు.   వైరల్ చిత్రాన్ని పంచుకున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్స జరుగుతుండగా పేషెంట్ ఫిఫా మ్యాచ్‌ను చూస్తున్నాడు, 
 
ఈ ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఓ వీరాభిమాని మ్యాచ్ చూస్తూ ఆపరేషన్ చేయించుకుంటున్నాడని తెలిపారు. తద్వారా FIFA ప్రపంచ కప్ క్రేజీని కొత్త స్థాయికి తీసుకెళ్లాడని కితాబిచ్చారు. ఈ ఫోటో పోలాండ్‌లోని ఒక ఆసుపత్రి నుంచి విడుదల చేయబడింది.