శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: సోమవారం, 16 మార్చి 2020 (15:31 IST)

పెళ్లి కొడుకు సౌదీలో, పెళ్లి కుమార్తె భద్రాద్రిలో, కరోనా వైరస్ అలా పెళ్లి చేసింది

కరోనా ప్రభావంతో ఆన్ లైన్‌లోనే నిఖా వేడుక జరిగింది. విమాన ప్రయాణాల్లో ఆంక్షలు ఉండటంతో సౌదీ నుంచి వరుడు రాలేకపోయాడు. దీనితో ఆన్ లైన్‌లొనే ఆదివారం రాత్రి నిఖాను మతపెద్దలు నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలకు చెందిన వధువుతో సౌదీలో ఉంటున్న వరుడికి నిఖా జరిగింది. ఈ నిఖాకు సంబంధించి ఫోటోలు ఇవే.