ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మే 2023 (19:01 IST)

మూడు నిమిషాల రైడ్.. ఆటో డ్రైవర్‌కి గిఫ్ట్.. ఏమిటది..?

Auto Driver
Auto Driver
మూడు నిమిషాల రైడ్.. ఆటో డ్రైవర్‌కి సూపర్ గిఫ్ట్ ఇచ్చింది.. ఆయన మహిళా కస్టమర్. తన కోసం వేరే ఆటో ఎక్కడా ఆగనప్పుడు తనను ఎక్కించుకున్నందుకు అతని పట్ల కృతజ్ఞతలు తెలియజేసేందుకు తాను పోర్ట్రెయిట్ గీసినట్లు క్యాప్షన్‌లో మహిళ వివరించింది. 
 
ఢిల్లీలో జరిగిన ఒక హృదయాన్ని కదిలించే సంఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ స్కెచ్ బహుమతిని స్వీకరించిన తర్వాత, డ్రైవర్ చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పాడు.