శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (10:03 IST)

ఫ్యామిలీ వెడ్డింగ్ ఫంక్షన్‌: తండ్రీకూతుళ్ల డ్యాన్స్ వీడియో వైరల్

father-Daughter
father-Daughter
పాకిస్థాన్‌లో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో తండ్రీకూతుళ్లు డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియోలో తల్లీకూతుళ్ల డ్యాన్స్ క్యూట్‌గా వుంది. ఫ్యామిలీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఒక తండ్రి తన కూతురు ఆనందం కోసం ఆమెతో కలిసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
 
తండ్రి చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమర్ జలాల్ గ్రూప్.. ఫరీద్ కోట్‌ల జెడ నాషా పాటపై తండ్రీకూతుళ్లు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. 
 
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టూడియో వాసిలా స్టూడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి 74వేలకు పైగా వ్యూస్ లభించాయి.