మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (12:58 IST)

దుబాయ్ వెకేషన్‌కు రోజా.. ఇసుక దిబ్బలపై నుంచి జారుతూ.. (వీడియో)

RK ROja
RK ROja
మంత్రి రోజా తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లారు. అక్కడి ఎడారిలో భర్త, కూతురు, కొడుకుతో కలిసి ఎంజాయ్ చేశారు.

ఇసుక దిబ్బలపై నుంచి జారుతూ, తాడు పట్టుకుని పైకి ఎక్కుతూ ఆనందకరమైన సమయాన్ని గడిపారు. 
 
ఇసుక దిబ్బలపై కారు డ్రైవింగ్ చేసిన మూమెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.