శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (14:22 IST)

ఉక్రెయిన్‌‌లో ఘోరం.. గడ్డి తింటూ కనిపించిన బాలుడు

Ukraine
ఉక్రెయిన్‌పై రష్యా బాంబులు, క్షిపణులను ప్రయోగించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కోల్పోయారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. 
 
ఆ వీడియోలో ఉక్రెయిన్‌కు చెందిన ఒక బాలుడు ఆకలితో గడ్డి తింటూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. అందరినీ కంటతడి పెట్టించింది.