శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (14:26 IST)

శునకంతో పిల్లి దోస్తీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

puppy playing with a cat
శునకంతో పిల్లి ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే 13,000 వ్యూస్ సంపాదించింది. ఇంటర్నెట్‌లో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలానే వున్నాయి. తాజాగా ట్విట్టర్‌లో 13 సెకన్ల క్లిప్‌తో కూడిన శునకం, పిల్లి వీడియో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో కుక్కపిల్ల.. పిల్లి కలిపి స్నేహం చేసే సన్నివేశాలున్నాయి. వేర్వేరు జాతులైనా.. శునకం, పిల్లిపిల్ల ఆడుకోవడం చూసి చాలామంది విభిన్న రకాలు కామెంట్లు పెడుతున్నారు. ''మంచి స్నేహితులు'' అనే ఈ పోస్టు టైటిల్‌కు భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.