శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (23:09 IST)

బట్టల దుకాణం.. మగ వ్యక్తి ముందే బట్టలు మార్చిన యువతి

ఢిల్లీలోని పాలికా బజార్ నుండి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక క్లాత్ స్టోర్‌లో ఉన్న ఒక మహిళ, షాపులో పనిచేసే మగ వ్యక్తి వున్న విషయం కూడా పట్టించుకోకుండా.. అతని ముందే షాప్‌లో బహిరంగంగా షార్ట్స్ మార్చింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఢిల్లీలోని పాలికా బజార్‌కి చెందినదని ఎక్కువ మంది ట్వీట్‌లు పేర్కొన్నప్పటికీ, కొందరు గోవాలోని బట్టల దుకాణం అంటున్నారు. 
 
అయితే, ఈ క్లిప్‌ను సృష్టించిన వ్యక్తిపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏ అవసరం మేరకు ఆమె అలా చేసిందో తెలియకుండా ఆ వీడియోని విపరీతంగా రీల్స్ చేయడం.. షార్ట్ వీడియోలుగా అప్ లోడ్ చేయడం సరికాదని ఫైర్ అవుతున్నారు.