Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Written By సెల్వి
Updated: సోమవారం, 8 జూన్ 2026 (13:29 IST)
బంగారం వెండి ధరలు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,300 డాలర్ల కనిష్టానికి పడిపోవడం మదుపర్లలో ఆందోళన కలిగిస్తోంది. ముడి చమురు ధరలు 4 శాతం వరకు పెరగడం కూడా మార్కెట్ ఒడిదుడుకులకు ప్రధాన కారణంగా మారుతోంది.
 
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న ప్రతికూల సంకేతాల కారణంగా బంగారం పది గ్రాములకు రూ.2వేల మేర తగ్గి, రూ.1.54 లక్షల దిగువకు చేరుకుంది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనిస్తూ కిలోకు రూ. 6,500 కంటే ఎక్కువగా క్షీణించి రూ. 2.43 లక్షల లోపు ట్రేడ్ అవుతోంది. 
 
అమెరికా వడ్డీ రేట్లు దీర్ఘకాలం అధికంగా ఉంటాయన్న సంకేతాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని స్పష్టమవుతోంది. 
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments