శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (14:36 IST)

వన్డే ప్రపంచ కప్.. బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఖాతాలో ఆ రికార్డు!

world cup
అక్టోబర్ 5వ తేదీ (గురువారం) నుంచి 15వ వన్డే వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభమవుతుంది. నవంబర్ 20వ తేదీ వరకు దేశంలోని పది నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక గురువారం జరిగే మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. 
 
అయితే ఈ ప్రపంచకప్‌ కప్‌లో ఆడడం ద్వారా బంగ్లాదేశ్‌ ఆటగాళ్లైన షకిప్‌ అల్‌ హసన్‌, ముఫ్తికర్  రహీమ్‌ ఇద్దరూ కలిసి ఐదు వన్డేల ప్రపంచకప్‌ కప్‌లలో ఆడిన ఆటగాళ్లుగా రికార్డు సాధించనున్నారు. 
 
వీరిద్దరూ 2007వ సంవత్సరంతో పాటు 2011, 2015, 2019, 2023 వన్డే సిరీస్‌లలో ఆడనున్నారు. దీని ద్వారా భారతదేశం సచిన్, పాకిస్థాన్ జావేద్ (5 ప్రపంచ కప్‌లు) రికార్డును సమం చేసింది బంగ్లాదేశ్.