గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 18 జులై 2024 (20:33 IST)

వర్షాకాలంలో ఈ పదార్థాలను తినకపోవడం మంచిది, ఎందుకంటే?

vegetables
వర్షాకాలంలో ఆకు కూరలు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. కనుక ఎలాంటి ఆహార పదార్థలను రెయినీ సీజన్లో దూరం పెట్టాలో తెలుసుకుందాము.
 
ఎక్కువగా వేయించిన, స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి
ఫ్రిజ్‌లో వుంచి చల్లగా తీసుకునే డ్రింక్స్ మీ శరీరంలోని ఖనిజాలను తగ్గిస్తుంది
పుట్టగొడుగులు తడి నేలలో పెరుగుతాయి కాబట్టి, వాటి అతి వినియోగం అనారోగ్య సమస్యలను పెంచుతుంది
శీతలీకరణ ప్రభావం కారణంగా, వర్షాకాలంలో పెరుగు తినకుండా ఉండటం మంచిది
వర్షాకాలంలో సీఫుడ్ అయినటువంటి చేపలు, రొయ్యలు తినడం తగ్గించుకోవాలి.
వర్షాకాలంలో పచ్చి కూరగాయలు తినడం అంత మంచిది కాదు.