మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (23:41 IST)

కాఫీ దుష్ర్పభావాలు ఏమిటో తెలుసా?

కాఫీలో కెఫిన్ అధికంగా వుంటుంది. ఈ కెఫిన్ వినియోగం సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతుంది. అధికంగా తీసుకోవడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు ఆందోళన, చంచలత, వణుకు, సక్రమంగా లేని హృదయ స్పందన మరియు నిద్రలో ఇబ్బంది ఏర్పడుతుంది.
 
కొంతమందికి కెఫిన్ కారణంగా తలనొప్పి, మైగ్రేన్ మరియు అధిక రక్తపోటు కూడా తలెత్తుతుందని చెపుతుంటారు. కాఫీలోని కెఫిన్ గర్భస్రావం లేదా తక్కువ జనన బరువును పెంచుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు కాఫీని తీసుకోవడం పరిమితం చేయాలి.