1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (22:48 IST)

మేక పాలు పచ్చివి తాగితే ఏమవుతుందో తెలుసా? (video)

goat
మేక పాలు. ఈ పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెపుతారు. ఐతే ఈ మేక పాలు పచ్చివి తాగితే శరీరానికి కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పచ్చి మేక పాలను తీసుకోవడం వల్ల కొన్ని సాధారణ దుష్ప్రభావాలు కలుగుతాయి.
 
పచ్చి మేక పాలు తాగినవారిలో కొందరు అతిసారం, వికారం, వాంతులు వంటివి తలెత్తుతాయి. కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు కనబడవచ్చు. పచ్చి మేక పాలు తాగితే క్షయ వ్యాధి కూడా రావచ్చని చెపుతారు. రాత్రి చెమటలు పట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్ వుంటుంది. పక్షవాతం, కిడ్నీ వైఫల్యం, స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు ఎదురు కావచ్చు.