గురువారం, 31 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 20 సెప్టెంబరు 2023 (18:39 IST)

కొందరు వయసు తక్కువైనా వృద్ధుల్లా కనబడుతుంటారు, కారణాలు ఇవే

Potato balls
కొంతమంది వయసు తక్కువైనా వృద్ధుల్లా కనబడుతుంటారు. అలాంటివారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే యవ్వనంగా కనిపించవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యవ్వనంగా కనిపించాలంటే ఇప్పుడు చెప్పుకోబేయో ఆహారాలకు దూరంగా ఉండాలి. హానికరమైన పదార్ధాలను తీసుకోవడం వల్ల చర్మం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.
 
పొటాటో చిప్స్ వంటివి తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు వస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల కూడా వృద్ధాప్యం ముంచుకొస్తుంది. వేయించిన ఆహారం తీసుకునేవారిలో త్వరగా ముసలివారిలా కనబడుతారు.
 
తెలుపు లేదా శుద్ధి చేసిన చక్కెర తినేవారు యవ్వనంలోనే వయసు పైబడినట్లు కనబడతారు. కెఫిన్ వున్న పదార్థాలను తిన్నవారిలో కూడా చర్మం ముడతలు పడుతుంది.