ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 5 నవంబరు 2022 (16:52 IST)

ఫ్రిజ్‌లో పెట్టిన కోడిగుడ్లు తినవచ్చా లేదా?

Eggs
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము.
 
కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
 
కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది.
 
కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది.
 
ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది.
 
ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
 
ఫ్రిజ్‌లో గుడ్లను ఉంచడం వల్ల ఫ్రిజ్‌లో ఉంచిన ఇతర కూరగాయలపై ప్రభావం చూపుతుంది, కలుషితం అవుతుంది.
 
ఫ్రిజ్‌లో గుడ్లు పెట్టడం వల్ల అవి త్వరగా పాడవుతాయని కూడా చెబుతున్నారు.