భర్త, పిల్లలతో సన్నీ లియోన్ హోలీ సెలబ్రేషన్-photos
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశ వ్యాప్తంగా హోలీ పండుగను సమూహాల్లా కాకుండా విడివిడిగా ఎవరికివారు తమతమ కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ దాదాపు ఇలాగే పాటించారు.
బాలీవుడ్ నటి సన్నీలియోన్ తన భర్త, పిల్లలతో కలిసి హోలీ సెలబ్రేట్ చేస్కున్నారు. ఆ ఫోటోలు చూడండి.