గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (12:01 IST)

జనవరి 10న iQOO 11 5G.. కొత్త కొత్త ఫీచర్స్ తో అదుర్స్

iQOO 11 5G
iQOO 11 5G
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌గా iQOO 11 5G నిలిచింది. ఈ ఫోన్ రోజుకో కొత్త కొత్త ఫీచర్లతో రకరకాల స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. భారతదేశంలో 5G సేవలను ప్రవేశపెట్టడంతో, కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లపై అంచనాలు పెరిగాయి. ఇలాంటి అంచనాలతో iQOO 11 5G స్మార్ట్‌ఫోన్ జనవరి 10న విడుదల కానుంది.
 
ఫీచర్స్..
Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్, 
6.75 అంగుళాల డిస్ ప్లే
ఆక్టా కోర్ CPU (3.2 GHz, 
సింగిల్ కోర్, కార్టెక్స్ X3 + 2.8 GHz, 
క్వాడ్ కోర్, కార్టెక్స్ A715 + 2 GHz, 
ట్రై కోర్, కార్టెక్స్ A510)
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, 
AMOLED డిస్‌ప్లే, 
1440x3200 పిక్సెల్ రిజల్యూషన్ 
50 ఎంపీ, 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5జీ బ్యాండ్    
5000 mAh బ్యాటరీ, USB C టైప్ ఛార్జర్, ఫ్లాష్ ఛార్జ్
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.44,990గా అంచనా వేయబడింది.
ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయం అమేజాన్ లో జరుగుతోంది.