బుధవారం, 6 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:54 IST)
సంబంధిత వార్తలు
ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
కన్నబిడ్డ ఆస్పత్రిలో వుంటే.. కన్నతల్లి ఓ యువకుడితో శృంగారంలో...?
పిల్లలూ.. Hug your parents.. తల్లిదండ్రులు కూడా మరిచిపోకండి
వరండాకు - వంట గదికి మధ్య హాలులో ఉన్నా...
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
"లంబు : భౌతిక శాస్త్రం అంటే ఏమిటి.?
జంబు : మన మనసు ఎక్కడో ఉండి భౌతికంగా మనుషుల్ని మాత్రం క్లాసులో ఉంచేది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?
కరీంనగర్ పట్టణ శివార్లలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మద్యం మత్తులో ఉన్న 45 ఏళ్ల వ్యక్తి చెవిలో హెర్బిసైడ్ పోసి అతనిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జూలై 29న అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత
తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తండ్రీ కుమారులు ఘర్షణ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ గొడవను ఆపేందుకు వెళ్లారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. గొడపపడటం ఆపేసిన తండ్రీతనయులు... ఎస్ఐను కొడవలితో ప్రాణాలు పోయేంతవరకు నరికేశారు. ఈ దారుణం జిల్లాలోని ఉడుమలైపేట సమీపంలోని కుడిమంగళం గ్రామంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Hyderabad: పేషెంట్‌ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం
అత్తమామల వేధింపులు తాళలేక ఓ మానసిక వైద్యురాలు ప్రాణాలను కోల్పోయింది. తన వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్‌ను పూర్తిగా నయం చేసి.. అతడినే పెళ్లి చేసుకున్న పాపానికి 33 ఏళ్ల మానసికి వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. రంజిత అనే మానసిక వైద్యురాలు ఆమె భర్త రోహిత్, అతని కుటుంబం నుండి ఆమె నిరంతర వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంజీవ రెడ్డి నగర్ పోలీసులు ఆమె తండ్రి సబ్-ఇన్స్పెక్టర్ నర్సింహ గౌడ్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
ఆగస్టు 15 నుండి ఉచిత ప్రయాణ సౌకర్యం- 25లక్షల మంది మహిళలకు ప్రయోజనం
ఈ ఏడాది ఆగస్టు 15 నుండి రాష్ట్ర రవాణా బస్సుల్లో ప్రవేశపెట్టనున్న ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా రోజుకు దాదాపు 25లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు. తెలంగాణ - కర్ణాటకలలో ఇలాంటి వ్యవస్థను అధ్యయనం చేసిన తర్వాత, 2024 ఎన్నికలలో ఓటర్లకు తెదేపా నేతృత్వంలోని కూటమి 'సూపర్ సిక్స్' ఆఫర్లో భాగంగా దీనిని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది.
నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులు.. అతనెవరు?
మహారాష్ట్రలోని థానే నగరంలోని ఒక ప్రముఖ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించడంతో, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జూలై 30న ఉదయం 11:15 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య పాఠశాల ఆవరణలో నీలిరంగు దుస్తులు ధరించిన వ్యక్తి తమ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా
ఆదిత్య చోప్రా గత ముప్పై ఏళ్లుగా ఇండియన్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన, విప్లవాత్మకమైన ఆలోచనలతో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ ఎన్నో భారీ చిత్రాలను అందించారు. తాజాగా ‘వార్ 2’ కోసం ఆయన తన కజ్రా రే, ధూమ్ 3 రేంజ్లో మ్యూజికల్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు. యశ్ రాజ్ ఫిల్ నిర్మించిన ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్, డ్యాన్ చూసేందుకు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి
నేనంటే అబిమానించే వారికి ఏదైనా చేయాలనే ఆలోచన మనసులో తలస్తుండేది. ఫ్యాన్స్ ను వేరేవిధంగా మరింత పైకి ఎదిగేలా వాడుకుంటే అత్యంత శక్తివంచన లేకుండా చేద్దామనీ, వారి తల్లిదండ్రులు ఆనందపడతారు. నేను కూడా సంత్రుప్తి చెందుతాను అనే కోణంలోనే బ్లడ్ బ్లాంక్ నెలకొల్పడానికి స్పూర్తినిచ్చింది. వారి ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుకోగలుగుతానని ఇది దేవుడు నాకిచ్చిన అవకాశం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది
అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది. ఎగరేయ్ నీ రెక్కలే... కలిపే ఆ దిక్కులే.. అంటూ వనమాలి రాసిన పరదా చిత్రంలోని మూడో సాంగ్ చక్కటి మెలోడీగా వుంది. నేడే విడుదలైన ఈ సాంగ్ ను రితేష్ రావ్ తన గాత్రంతో మైమరిపించారు. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సినిమాకు గోపీ సుందర్ చక్కటి సంగీతాన్ని సమకూర్చారు.
'కింగ్డమ్'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్
యువ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం కింగ్డమ్కు తమిళనాట నిరసన సెగ తలిగింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు శ్రీలంక తమిళులను కించపరిచేలా, వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటు పలు రాజకీయ పార్టీలు, తమిళ జాతీయ వాదులు ఆరోపిస్తున్నారు. అందువల్ల ఈ చిత్ర ప్రదర్శనపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్
వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. 150 రోజుల పాటు, 6 దేశాల్లో షూటింగ్ చేసి, 23 భారీ సెట్లతో తెరకెక్కించిన ఈ మూవీ, ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్ ని రీడిఫైన్ చేయనుంది.