శనివారం, 23 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
ఐవీఆర్
Last Modified:
బుధవారం, 16 మార్చి 2022 (22:46 IST)
సంబంధిత వార్తలు
ఇదేరా మన ప్రేమ
నీ రాకకై ఎదురుచూసే నా హృదయం
ఆ కనులు ప్రియుని కోసమే కనుక
ప్రేయసి చూపు మైకం
ఆ కనులు ప్రియుని కోసమే కనుక
ప్రేయసి మాట మధురం
ఆమె మాటల తీయదనం ప్రియునికే సొంతం కనుక
ప్రేయసి స్పర్శ స్వర్గం
అలాంటి స్పర్శ ప్రియునికి తప్ప ఇంకెవరికీ ఇవ్వదు కనుక
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వైకాపాకు జయమంగళ రాజీనామా.. పెద్దకర్మ పోస్ట్.. బాబుకు పవన్ గౌరవం ఇస్తారా?
ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏడాది క్రితమే పార్టీలో చేరిన ఆయన అధికారం కోల్పోయి పార్టీని వీడుతున్నారు. జయమంగళ టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినా చంద్రబాబు ఆమోదం లభించలేదని వార్తలు వస్తున్నాయి. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనతో చర్చలు జరుపుతున్నారు. జయమంగళ 22 ఏళ్లుగా టీడీపీలో ఉన్నారు. 2005లో జెడ్పీటీసీగా, 2009లో కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. 2014లో కైకలూరు టికెట్ బీజేపీకి వెళ్లి 2019లో ఓడిపోయారు.
వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా
వైసిపికి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వెంకట రమణ తన పదవికి రాజీనామా చేసారు. కైకలూరుకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజులు ముందు వైసిపిలో చేరారు. ఆయన చేరిన వెంటనే ఎమ్మెల్యే కోటా కింద ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది వైసిపి. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అప్పట్నుంచి వెంకట రమణ వైసిపికి అంటీముట్టనట్లు వుంటున్నారు.
వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4.08 లక్షల ఓట్ల బంపర్ మెజారిటీతో గెలిచారు. అయితే, ఇక్కడ అత్యధిక ఓట్ల మెజారిటీ రికార్డు ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ పేరిట ఉంది. రాహుల్‌గాంధీ 2019లో సాధించిన 4.30 లక్షల ఓట్ల మెజారిటీయే ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ.
'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'మహాయుతి' కూటమి మళ్లీ అధికారం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ఘనవిజయానికి కృషి చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్లకు ఫోనులో ఆయన అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా... మహాయుతి కూటమి 222 స్థానాల్లో ముందంజలో ఉంది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలిన స్థానాల్లో ఇతరుల ఆధిక్యం కొనసాగుతోంది.
మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇప్పటివరకు 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని మహాయుత కూటమి 200కు పైగా స్థానాలను గెలుచుకునే దిశగా వెళ్తోంది. ఇది మహారాష్ట్రలో ఇప్పటివరకు బీజేపీ అత్యుత్తమ పనితీరు, దాదాపు 125 సీట్లు గెలుచుకోవడం కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 6 నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయానికి 5 కీలక కారణాలు వున్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్
తన భర్తతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లింది నయనతార. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడ్డారు. ఒక్కరు కూడా ఈ స్టార్ జంట వైపు కన్నెత్తి చూడలేదు. సాధారణంగా స్టార్స్ కనబడితే.. ఎంచక్కా సెల్ఫీల కోసం జనం ఎగబడతారు. అలాంటిది దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార, తన భర్తతో ఢిల్లీ రెస్టారెంట్లో కనిపిస్తే జనం కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి పుట్టిన రోజు వేడుకల కోసం ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన టేబుల్ కోసం అర్థగంట వేచి చూశారు.
కార్తీక్ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్
నాగచైతన్య 24వ సినిమాను సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మించనున్నారు. నేడు నాగచైతన్య పుట్టినరోజు పురస్కరించుకుని పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య కొత్త సినిమా పోస్టర్ ను విడుదలచేశారు. గత ఏడాది సాయి దుర్గా తేజ్, సంయుక్త మీనన్‌లతో కార్తీక్ దండు దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్ 'మిస్టికల్ థ్రిల్లర్ 'విరూపాక్ష' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలోనే ఈ తాజా చిత్రాన్ని భారీ చిత్రాల మేకర్ ప్రముఖ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజమౌళి
స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక లివర్ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని నానక్రామ్గూడాలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి.. స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ను ప్రపంచ స్థాయి సదుపాయాలతో సిద్ధం చేసిన నిర్వహకులను అభినందించారు.
జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు ఇచ్చిన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ బాధితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విషయంలో జానీ మాస్టర్‌కు ఊరట లభించింది. సుప్రీం కోర్టు ధర్మాసనం పిటిషను డిస్మిస్ చేసింది.
నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం
నాగ చైతన్య నటిస్తున్న తండేల్ ఉత్సాహం కొత్త ఎత్తులకు చేరుకుంది. నేడు చైతు పుట్టినరోజు సందర్భంగా చిత్రంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి పాట బుజ్జి తల్లి విడుదలైన తర్వాత. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో త్వరగా అగ్రస్థానంలో నిలిచింది, తక్షణ హిట్ అయింది. సాయి పల్లవితో పాటు నాగ చైతన్య నటించిన బుజ్జి తల్లి ఒక శ్రావ్యమైన కళాఖండం, ఇది ప్రేక్షకులను అలరించింది, సినిమా సంగీత ప్రయాణానికి చార్ట్‌బస్టర్ టోన్‌ని సెట్ చేసింది.