శనివారం, 5 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 13 ఏళ్ల క్యాన్సర్ రోగిపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. 29 ఏళ్ల నిందితుడిని గురువారం బీహార్ నుంచి అరెస్టు చేసినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని బాలిక కుటుంబం ఉన్న గ్రామానికి చెందిన నిందితుడు, రెండు నెలల క్రితం బద్లాపూర్‌లో వారికి అద్దెకు వసతి ఏర్పాటు చేసి, ఆమె చికిత్సకు సహాయం చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి బాలికను తన ఆధీనంలోకి తీసుకుని మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శైలేష్ కాలే తెలిపారు. ఆ చిన్నారి పొరుగున ఉన్న ముంబైలోని ఒక ఆసుపత్రిలో కీమోథెరపీ చేయించుకుంటోందని, సాధారణ పరీక్షలో ఆమె గర్భవతి అని తేలిందని ఆయన అన్నారు.
మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్
మచిలీపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో చోరీకి గురైంది. మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి కడియాలు చూస్తూ ఒకదాన్ని జేబులో వేసుకుని జారుకున్నాడు. రెండు రోజుల క్రితం 30 గ్రాముల బంగారు కడియం చోరీకి గురైందని షాపు యజమానులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. మెల్లగా గాజు గ్లాస్‌లోని బంగారు కడియాన్ని మాస్క్ ధరించిన వ్యక్తి దొంగలించాడు. షాపు దుకాణదారులు తమ తమ పనుల్లో వుండగా మెల్లగా గాజు బాక్సులోని బంగారు కడియాన్ని దోచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌లలో డబ్బు పోగొట్టుకున్నారనే ఆరోపణలతో 25 ఏళ్ల వ్యక్తి రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సుచిత్ర నివాసి, ప్రైవేట్ ఉద్యోగి అయిన రాజ్వీర్ సింగ్ ఠాకూర్‌గా గుర్తించబడిన ఆ యువకుడు ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి బానిసయ్యాడు. నెమ్మదిగా ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లను ఉపయోగించడం ప్రారంభించాడు. అవివాహితుడు అయిన అతడు తన మామతో కలిసి నివసించాడు. వివరాల్లోకి వెళితే.. రాజ్వీర్ ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు బలైపోయాడని, ఫలితంగా అతనికి గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఆ వ్యసనానికి బానిసై, అతను తన స్నేహితుల నుండి చాలా డబ్బు అప్పుగా తీసుకున్నాడు. కానీ దానిని తిరిగి ఇవ్వలేకపోయాడు.
పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..
నలుగురు ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎంలు) సహా 86 మంది మావోయిస్టులు నక్సలిజం హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబాలతో ప్రశాంతమైన జీవితాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) మల్టీ జోన్-1, ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ముందు లొంగిపోయారని అధికారిక ప్రకటన తెలిపింది. నలుగురు ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎంలు) ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల రివార్డు ఇస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ సూపరింటెండెంట్ బి రోహిత్ రాజు తెలిపారు.
మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్
మంచాన్ని కారుగా మార్చుకున్నాడు. అవును.. ఇంట్లో బెడ్ రూమ్‌లో వుండే మంచాన్ని రోడ్డుపైకి తెచ్చుకుని ఎంచక్కా ప్రయాణం చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు, కానీ పశ్చిమ బెంగాల్లో రద్దీగా ఉండే రోడ్డుపై ప్రయాణించాడు. ఆ బండిపై ప్రయాణించే వ్యక్తి నబాబ్ అని తెలిసింది. అతను బెడ్-కార్‌ను నిర్మించి, వీధుల్లో రైడ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం 64 మిలియన్లకు పైగా వీక్షణలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వింత వాహనంలో పూర్తి సైజు బెడ్, మెట్రెస్, బెడ్‌షీట్, దిండ్లు ఉన్నాయి. మంచం కింద అమర్చబడిన చక్రాలు దానిని రోడ్డుపైకి ఎంచక్కా ప్రయాణించేలా చేశాయి.
లేటెస్ట్
02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?
వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు. వాస్తు శాస్త్రంలో, ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని వస్తువులను చూడటం నిషేధించబడింది. ఉదయం వాటిని చూడటం అశుభంగా భావిస్తారు. దీనివల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం పెరుగుతుంది. కాబట్టి మీరు ఉదయం నిద్రలేవగానే ఏమి చూడకూడదంటే... వాస్తు శాస్త్రంలో, ఉదయం నిద్ర లేవగానే మీ స్వంత నీడను లేదా వేరొకరి నీడను చూడటం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన తర్వాత ఎప్పుడూ మురికి పాత్రలను చూడకూడదు. దీని వలన డబ్బు నష్టం జరుగుతుంది. ఇంట్లోకి పేదరికం వస్తుంది. కాబట్టి, రాత్రి పడుకునే ముందు గిన్నెలు శుభ్రం చేయండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుతుంది.
చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?
చైత్ర నవరాత్రి ఇంటిని, ఆత్మను శుభ్రపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని నూనెలను నవరాత్రి సందర్భంగా ఉపయోగించడం ద్వారా శ్రేయస్సును మెరుగుపరుచుకోవచ్చు. నవరాత్రి అంటే ఉపవాసం, ప్రార్థన మాత్రమే కాదు, పర్యావరణాన్ని శుభ్రపరచడం, మీ చుట్టూ సామరస్య వాతావరణాన్ని సృష్టించడం కూడా. ఈ సందర్భంగా దుర్గాదేవికి అంకితం చేయబడిన తొమ్మిది రోజుల పండుగ. ఈ సందర్భంగా సహజమైన, సుగంధ నూనెలు శతాబ్దాలుగా వాటి చికిత్సా ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. ఈ పవిత్ర సమయంలో అవి చాలా శక్తివంతమైనవి. శాండల్ వుడ్ నూనెను నవరాత్రి సందర్భంగా ఉపయోగించడం ద్వారా ప్రతికూల శక్తిని తొలగించడంలో సహాయపడుతుంది. నవరాత్రి సమయంలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. అలాగే లావెండర్ ఆయిల్ ఆందోళనను తగ్గిస్తుంది.
మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే
2025లో, ప్రధాన గ్రహాలైన శని, రాహు, కేతువు, బృహస్పతి సంచారం జరుగుతుంది. మార్చి-29న శని సంచారము జరిగింది. మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం జరుగుతాయి. ఏప్రిల్ నెల ప్రారంభం కానున్నందున, కన్యారాశి వారు పొందే ప్రయోజనాల గురించి జ్యోతిష్యులు ఏమంటున్నారంటే? ప్రతి గ్రహం సాధారణంగా ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిర్దిష్ట వ్యవధిలో ప్రయాణిస్తుంది. గ్రహాల మార్పు 12 రాశిచక్రాలపైనా ప్రభావం చూపుతుంది. ఈ రాశిచక్ర మార్పు, గ్రహ స్థానాల మార్పు కొంతమంది రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొందరికి అశుభ ఫలితాలను తెస్తాయి.
ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్
ఒకే రాశిలో ఐదు గ్రహాలు కలిసి ఉండటాన్ని పంచగ్రహ రాశి అంటారు. జ్యోతిష్యశాస్త్రంలో పంచగ్రహ నక్షత్రం చాలా ముఖ్యమైనది. మార్చి నెలాఖరులో ఏర్పడే పంచగ్రహ కూటమి ఐదు రాశుల వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఆ రాశులు ఏవి.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఇక్కడ చూద్దాం. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఏ రాశిలోనైనా గ్రహాల కలయిక గొప్ప ఫలితాలను తెస్తుంది. అవి సానుకూల ఫలితాలను ఇవ్వగలవు. ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మార్చి 29వ తేదీ రాత్రి, మీన రాశిలో పంచగ్రహ నక్షత్రం ఏర్పడింది. ఇది 5 రాశుల వారికి అశుభ ఫలితాలను తెస్తుందని జ్యోతిష్యం చెబుతోంది.