Biodata Maker
✕

దరిద్రే యవ్వనం వృథా

Written By సిహెచ్
Updated: బుధవారం, 27 ఏప్రియల్ 2022 (23:53 IST)
వృథావృష్టి స్సముద్రేచ
వృథా-తృప్తే చభోజనమ్
వృథా ధనపత్రపు దానం
దరిద్రే యవ్వనం వృథా

 
భూమ్మీద వాన కురిస్తే ఉపయోగం కానీ సముద్రంలో ఎంత వాన కురిస్తే ఏంటి లాభం? ఆకలితో నకనకలాడేవాడికి భోజనం పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది కానీ, కడుపు నిండినవానికి ఆహారం ఇచ్చి ఏంటి ప్రయోజనం? దనహీనుడికి దానం చేయమన్నారు కానీ ధనికునికి ఇస్తే ఒరిగేదేమి ఏమిటి?

 
యవ్వన సుఖం అనుభవించడానికి ధనం వుండాలి కానీ, యవ్వనం పోయాక ధనం వుండి ఏంటి లాభం...?

అన్నీ చూడండి

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు.. టీడీపీ-వైకాపాల ఫైట్

అరబిందో ఇండస్ట్రీస్ యూనిట్‌లో అగ్ని ప్రమాదం.. ఏమైంది?

ప్రపంచ వాతావరణంపై ఎల్‌నినో పెను ప్రభావం

మంత్రులు, ఎమ్మెల్యేల కొనుగోలు ధరపై సీలింగ్.. సీఎం విజయ్ సర్కారు కీలక నిర్ణయం

మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్.. హత్యాయత్నమా?

అన్నీ చూడండి

23-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - వృత్తిపరంగా కొత్త అవకాశం రావచ్చు..

22-10-2026 గురువారం దిన ఫలాలు - సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితం...

శిశువు మెడలో పేగు వేసుకుని జన్మిస్తే...?

నల్లపిల్లి, కన్ను అదరడం, సాయంత్రం ఇల్లు చిమ్మడం మంచిదేనా?

21-10-2026 బుధవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

తర్వాతి కథనం
Show comments