మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (23:16 IST)

నీవు ఎల్లప్పుడు సాయి, సాయి, సాయి అని స్మరిస్తుంటే...

నీవు నాలోని చైతన్య రూపమైన ఆత్మశక్తిని గుర్తిస్తే నీకు అన్ని విషాయలు వాటింతట అవే అర్థమవుతాయి . నేను ముక్తిని ప్రసాదించి రుణ ముక్తిడ్ని చేయగలను.

 
నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీవు నన్ను తలచి చేయి చాచినచో విభూతి ప్రసాదం నీ చేతిలోకి వస్తుంది.

 
నీవు ఎల్లప్పుడు సాయి, సాయి, సాయి  అని స్మరిస్తుంటే నీవు కోరుకున్నట్లు సప్త సముద్రాలనైనా చేతిలోకి వస్తాయి.

 
నాకూ భక్తుని మధ్య ఎవరు అడ్డం వచ్చినా నేను సహించను.