శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (08:53 IST)

పీకేఎల్‌: బెంగళూరు బుల్స్‌: 27 పాయింట్లతో రికార్డ్

kabbadi
ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో బెంగళూరు బుల్స్‌ ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దబంగ్‌ ఢిల్లీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 61-22తో ఘనవిజయం సాధించింది. 
 
39 పాయింట్లతో గెలుపొంది రికార్డు సృష్టించింది. బెంగళూరు రెయిడర్‌ పవన్‌ సెహ్రావత్‌ ఏకంగా 27 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. హర్యానా స్టీలర్స్, యూపీ యోధ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 36-36తో 'టై'గా ముగిసింది.