బుధవారం, 29 నవంబరు 2023
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (15:20 IST)

122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 110 మీటర్ల పరుగు

bikes
122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలాలో, డిసెంబర్ 31న బైక్-బేరింగ్ పోటీ జరిగింది. ఈ పోటీలో 21 వివిధ దేశాలు పాల్గొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా బీహార్-స్థానికుడైన ధర్మేంద్ర కుమార్ 122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. 
 
ఈ రేసులో గెలుపొందడంతో పాటు, ధర్మేంద్ర వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాలని ఆకాంక్షించారు.