శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (12:38 IST)

బొడ్డు చూపిస్తే తప్పేంటి అంటున్న అనసూయ భరద్వాజ్‌!

Anasuya Bhardwaj
Anasuya Bhardwaj
అనసూయ భరద్వాజ్‌ సోషల్‌ మీడియాలో క్రేజ్‌ మామూలుగా లేదు. తగ్గేది లేదు అన్నట్లుగా వుంటుంది. ఒక్కోసారి మిడ్డీలుకూడా వేసుకుని సినిమా ఫంక్షన్‌లకు అటెండ్‌ అవుతుంది కూడా. ఓసారి పల్చటి గ్రీన్‌ కలర్‌ చీరతో ఓ వాణిజ్య ప్రకటన షోకు ఇటీవలే హైదరాబాద్‌లో అటెండ్‌ అయింది. ఆమె అందాలను బందించడానికి కెమెరాలు క్లిక్‌ మన్నాయి. అవేవీ పట్టీపట్టించనున్నట్లుగా వున్న అనసూయ తన బొడ్డును చూపిస్తూ చూపించనట్లుగా సరిచేసుకుంటోంది.
 
ఓ తుంటరి మేడమ్‌ మీరు కదలకుండా అలా ఫోజ్‌ ఇవ్వండి ప్లీజ్‌ అని రిక్వెస్ట్‌ చేస్తే, ఆమె ఆయన కెమెరా సెన్స్‌ గ్రహించి ఎన్నిసార్లు (బొడ్డు) చూపించాలంటూ. చికాకుతో కూడిన సరదా కామెంట్‌ చేసింది. అది కాదు మేడమ్‌ మీరు ఎలాగైనా అందంగా వుంటారని అనగానే.. నవ్వుతూ ఓకే అంటూ ఒక్కసారిగా తన జట్టును పక్కకు నెడుతూ ఓ ఫోజ్‌ ఇచ్చింది. సో. అనసూయ వచ్చిందంటే ఫొటోలకు పండుగేమరి. తాజాగా ఆమె వయొలెన్స్‌తో కూడి రెబల్‌ పాత్రను పెదకాపు`1 సినిమాలో పోషించింది. ఆ పాత్ర ఏరికోరి ఆమెకు దక్కేలా చోటా కె. నాయుడు హెల్ప్ చేసాడు.