శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (20:09 IST)

దేవిశ్రీ ప్రసాద్ లాంచ్ చేసిన అశ్విన్ బాబు హిడింబ మెమోరీస్ సాంగ్

Ashwin Babu, Nandita Swetha
Ashwin Babu, Nandita Swetha
హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’.  ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం నుంచి 'మెమోరీస్ మెమోరీస్' అనే పాటని లాంచ్ చేశారు. వికాస్ బాడిశ మెస్మరైజింగ్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాటని యశస్వి కొండేపూడి, యాజిన్ నిజార్ లైవ్లీగా అలపించారు. విరించి పుట్ల సాహిత్యం అందించారు. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీని బ్యూటీఫుల్ గా చూపించారు.
ఈ చిత్రానికి బి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎం ఆర్ వర్మ ఎడిటర్
 
తారాగణం: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, షిజ్జు, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేక సుదాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు