శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (19:43 IST)

ఒట్టో బ్రాండ్‌తో ఆకర్షిస్తున్న దుల్కర్ సల్మాన్‌, మహేష్‌బాబు

mahesh new look
mahesh new look
కూల్‌ డ్రింక్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్న మహేష్‌బాబు తాజాగా ఒట్టో ప్రోడక్ట్ క్టు కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్నారు. దీనికి సంబంధించిన షూట్‌ను ఈరోజు చిత్రీకరించారు. బ్లూకలర్‌ కారులో కూర్చొని, పక్కనే నిలబడి తన శైలిలో మంచి లుక్‌ ఇచ్చిన మహేష్‌బాబు స్లయిల్‌ అదిరిపోయింది. ఒట్టో అనేది వస్త్రాలలో పేరెన్నిక గన్నది. స్మూత్ గా స్టయిలిష్ గా ఈ దుస్తులు ఉంటాయి. 
 
Dulquer Salmaan, Mahesh Babu
Dulquer Salmaan, Mahesh Babu
బ్లూకలర్‌ డ్రెస్‌తోపాటు బ్లూకలర్‌ కారుతో వున్న ఈ స్టిల్స్‌కు మహేష్‌ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. దక్షిణాదిలో మహేష్‌బాబుతోపాటు మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా అక్కడ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్నారు. ఒట్టోకు థ్యాంక్స్‌ చెబుతూ దుల్కర్  ట్రీట్‌ చేశాడు. ఇక మహేష్‌బాబు తాజా చిత్రం ఎస్‌.ఎస్‌.ఎం.బి.28లో ఒట్టో బ్రాండ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రాసెస్‌లో వుంది.