శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (10:23 IST)

సోనూసూద్‌కి 15 మిలియన్ల ఫాలోవర్లు రికార్డ్

sonusood twitter
sonusood twitter
నటుడు, మానవతావాది సోనూసూద్‌కి 15 మిలియన్ల మంది ఫాలోవర్లు రికార్డ్ సృష్టించాడు. ట్విట్టర్లో ఆయన ఫాలోయింగ్ పెరుగుగూ ఉంది. దాంతో  సోషల్ మీడియాలో మరో మైలురాయిని దాటారు. అతని ట్విట్టర్ హ్యాండిల్‌కు 15 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోనూసూద్‌ బాలీవుడ్,  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
 
ఇప్పటివరకు యూత్ ఐకాన్స్ గా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ వంటి వారు ఉంటె, వారిని మించి  మానవతావాదిగా సోనూసూద్ నిలిచారు. మిగిలిన వారు కూడా సోనూసూద్ ని స్ఫూర్తిగా తీసుకుని పలు సేవా కార్య క్రమాలయాలు చేస్తున్నారు.