ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (13:11 IST)

ఓటీటీలోకి పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2.. రూ.300లు చెల్లిస్తేనే..?

PonniyanSelvan 2
పొన్నియన్ సెల్వన్ పార్ట్2 ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏప్రిల్ 28వ తేదీన పొన్నియన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. తాజాగా అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 
 
ప్రైమ్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి ఎవరైనా పొన్నియన్ సెల్వన్ 2 చూడొచ్చు. ఒకసారి అద్దె చెల్లించి సినిమా చూడటం తర్వా 48 గంటల్లో పూర్తి చేయాలి. 
 
మిగిలిన అన్ని షరతులు వర్తిస్తాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరక్షన్‌లో విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చ్, జయం రవి, కార్తి, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది.