ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (20:01 IST)

చెర్రీతో డేట్‌‌కి రెడీ అంటోన్న అన్వేషి.. నెట్టింట RamaRaoOnDuty సీన్ లీక్ (వీడియో)

Anveshi Jain
Anveshi Jain
మెగాస్టార్ హీరో పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఓ ఐటమ్ గర్ల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. రామారావు ఆన్ డ్యూటీ మూవీలో 'నా పేరు సీసా' అనే ఒక స్పెషల్ సాంగ్‌లో తన అందాలతో కుర్రకారు మనసు దోచుకున్న అన్వేషి జైన్ కూడా రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అన్వేషి జైన్... రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ... రామ్ చరణ్‌‌ను సూపర్ హ్యాండ్‌ సమ్‌‌గా గుర్తించానని, అలాగే చెర్రీతో డేట్‌‌కి వెళ్లాలనుకుంటున్నానని వెల్లడించింది. 
 
 

 
ఇక అన్వేషి జైన్ స్పెషల్ సాంగ్‌లో నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఈ నెల 29వ తేదీన విడుదల కాబోతోంది. అలాగే తాజాగా రామారావు ఆన్ డ్యూటీ నుంచి రవితేజ మాస్ సీన్ నెట్టింట లీకైంది. ఈ సీన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ సీనేంటో ఈ వీడియో ద్వారా వీక్షించండి.