మంగళవారం, 17 జూన్ 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (16:06 IST)

తప్పు అని అంతరాత్మ చెప్పింది

డాడీ: ఒరే వంశీ నువ్వు నా జేబులో పది రూపాయలు దొంగిలిస్తున్నప్పుడు నీ అంతరాత్మ అది తప్పని చెప్పలేదా?
 
చందు : చెప్పింది డాడీ. కానీ చెప్పుడు మాటలు వినవద్దని నువ్వే చెప్పావు కదా డాడీ.