శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (18:04 IST)

కరోనా- మగాళ్లు ఇంటి నుంచి పరుగో పరుగు.. ఎందుకు?

"ఏరా వినోద్.. లాక్ డౌన్ ఇచ్చారు కదా.. ఈ మగాళ్లు ఇంటి నుంచి బయటికొచ్చి అలా పరుగులు తీస్తున్నారెందుకు..?" అడిగాడు రాజు 
 
"అదేం లేదురా.. లాక్ డౌన్‌‌తో బ్యూటీ పార్లర్లు మూతబడ్డాయి. మేకప్ లేకుండా భార్యల ముఖాలను చూడలేక అలా పరుగులు తీస్తున్నారులే..!" అసలు సంగతి చెప్పాడు వినోద్