బుధవారం, 14 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:50 IST)
మనవద్ద డబ్బులు ఎందుకండీ వుండట్లేదు....?
"మన అవసరానికి సరిపడా డబ్బులు మనవద్ద ఎందుకు వుండట్లేదు?" అడిగింది కల
"ఎందుకంటే నేను నెలకి 20 రోజులు పనిచేస్తాను. నువ్వేమో 30 రోజులు ఖర్చు పెడతావు కాబట్టి...." చెప్పాడు వాసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...
రాత్రి నిద్రలోకి జారుకునే ముందు తాగే టీలో నిద్రమాత్రలు కలిపి అపస్మారకస్థితిలోకి వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం చేస్తున్న దారుణం ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ లైంగికదాడిని ఫోటోలు తీసిన భర్త, మానసికంగా వేధించేవాడు. తొలుత ఈ కేసు ఉపసంహరించుకున్నా.. తిరిగి బాధితురాలు పోరాటం చేసింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో భర్తకు 11 యేళ్ల జైలుశిక్షతో పాటు జీవితకాలం దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రముఖ ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది క్షయ (టిబి) రోగులకు సాయం చేసేందుకు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, టిబి రోగులకు ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను అందించడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్ట్ పరిధిలో భాగంగా మొత్తం 6,180 కిట్లను పంపిణీ చేయనుంది. ప్రతి పోషకాహార కిట్లో బియ్యం, చిరు ధాన్యాలు, వంట నూనె, వేరుశనగలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉంటాయి.
కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల
కల్నల్ సోఫియా ఖురేషిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యురాలు కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. అవి తీవ్ర అవమానకరమైనవని ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్లో కల్నల్ సోఫియా ఖురేషి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎంపి చేసిన మతపరమైన, లింగ ఆధారిత వివక్షత వ్యాఖ్యలు ప్రమాదవశాత్తు కాదని, బీజేపీ మనస్తత్వం అని షర్మిల అన్నారు. మహిళా ఆర్మీ అధికారిణి పట్ల కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఇంకా మాట్లాడుతూ.. అది కేవలం నోరు జారడం కాదని చెప్పారు.
పహల్గామ్ ఉగ్రదాడి: పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం, జీవనోపాధి కోల్పోయిన వేలమంది
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో ఆ ప్రాంతంలోని పర్యాటక పరిశ్రమకు తీరని నష్టం కలిగిస్తోంది. వేలాది మంది నిరుద్యోగులుగా మారారు. ఒకప్పుడు సందడిగా ఉండే ఈ పట్టణం ఇప్పుడు నిర్జనమైపోయింది. 5,000 మంది గుర్రపు నిర్వాహకులు, వారి కుటుంబాలతో సహా 600 మంది వాహన యజమానులకు ఉపాధి లేకుండా పోయింది. ఒకప్పుడు అనంతనాగ్లో పర్యాటక కార్యకలాపాలకు శక్తివంతమైన కేంద్రంగా ఉన్న అందమైన పహల్గామ్ పట్టణం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. పోస్ట్కార్డ్-పరిపూర్ణ దృశ్యాల కోసం తరచుగా 'మినీ స్విట్జర్లాండ్' అని పిలువబడే కాశ్మీర్లోని బైస్రాన్ లోయలో శాంతి - ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి 26 మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు విచ్ఛిన్నమైంది.
గాజాలో వైమానికదాడి.. 22 మంది చిన్నారులతో సహా 48 మంది మృతి
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణలతో గాజా ప్రాంతం మరోసారి దాడులతో దద్ధరిల్లిపోతోంది. ఉత్తర గాజాలోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?
తేనె. తేనెను సహజ రోగనిరోధక శక్తి కలిగివున్నదిగా చెపుతారు. తేనెను సేవిస్తున్నట్లయితే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనెతో కలిపి తాగడం మంచిది. శరీరానికి శక్తిని అందించడంలో తేనె చాలా మంచిది. వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.