శుక్రవారం, 15 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:55 IST)
లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?
"ఏరా నాని... ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?" అడిగాడు తండ్రి.
"ఏభై మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు డాడీ. చాలా కష్టంగా ఉన్నాయి" చెప్పాడు కిట్టు.
"నువ్వెన్ని రాశావు?"
"మొదటి రెండు, చివరి మూడు తప్ప అన్నీ రాశాను డాడి"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..
ఐటీ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదర బంధం ఏపీలోని ఎన్డీఏ మద్దతుదారులను ఉత్తేజపరుస్తుందనే చెప్పాలి. నారా లోకేష్ ప్రతి సందర్భంలోనూ కళ్యాణ్‌ను పవన్ అన్నా అని ప్రేమగా సంబోధిస్తూ ఉండేవారు. వారి స్నేహం ఆదర్శప్రాయంగా ఉంది. కట్ చేసి.. విషయానికి వస్తే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఇద్దరి మధ్య అంటే నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రజల మధ్య ఇద్దరి సోదరుల బంధం మళ్ళీ ప్రదర్శితమైంది.
Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్
పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకమని, అభివృద్ధి- ప్రజా సంక్షేమానికి స్థిరమైన పాలన అవసరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు. కాకినాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగిస్తూ, "పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు బలంగా ఉండాలి. అభివృద్ధి, సంక్షేమానికి స్థిరమైన పాలన అవసరం" అని అన్నారు.
Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖుల నుండి సామాన్యుల వరకు శుక్రవారం తెలంగాణ అంతటా దేశభక్తి, ఉత్సాహంతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాజ్ భవన్లో వర్మ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇక్కడి చారిత్రాత్మక గోల్కొండ కోటలో జరిగిన అధికారిక వేడుకల్లో పాల్గొన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు నగరంలోని తమ పార్టీ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్డీఏ నాయకుల సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం 'స్త్రీ శక్తి'ని ప్రారంభించారు. స్త్రీ శక్తిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ నివాస హోదా కలిగిన అన్ని బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ బస్సు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి గ్రామం గుండా వెళుతుండగా, పలువురు వారిని ఉత్సాహపరిచారు.
ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో ఆధునిక- హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటిని గురువారం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరతో కలిసి ప్రారంభించారు. బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఇవి ప్రత్యేకంగా సహాయపడతాయని స్పీకర్ అన్నారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాత యంత్రాలను వెంటనే మార్చాలని తాను పిలుపునిచ్చానని అయ్యన్న పాత్రుడు చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?
పిట్యూటరీ గ్రంథి. ఈ గ్రంథిని మాస్టర్ గ్రంథి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ, శరీరంలోని ఇతర ముఖ్యమైన గ్రంథులన్నింటినీ నియంత్రిస్తుంది. మెదడు కింద ఉన్న ఈ గ్రంథి, శరీరం యొక్క అనేక ముఖ్యమైన విధులను నిర్వహించడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, విడుదల చేస్తుంది. పిట్యూటరీ గ్రంథి ప్రధాన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి గ్రోత్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది పిల్లలలో ఎముకలు, కండరాలు, ఇతర కణజాలాల పెరుగుదలను ప్రేరేపించి, వారి శారీరక అభివృద్ధికి తోడ్పడుతుంది. పెద్దలలో కండరాల నిర్వహణ, కొవ్వు పంపిణీకి కూడా ఈ హార్మోన్ అవసరం.
వేరుశనగ పల్లీలు తింటున్నారా?
వేరుశనగ పల్లీలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని కూడా పిలుస్తారు. వేరుశనగలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది: వేరుశనగల్లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?
పెరుగుతో కొన్ని పదార్థాలను తినకూడదు. తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. చేపలతో పెరుగు కలపడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది, అసౌకర్యం కలుగుతుంది. నారింజ, నిమ్మకాయలు లేదా ఉష్ణమండల పండ్లు (పైనాపిల్, కివి) వంటి పండ్లు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి కాబట్టి పెరుగుతో తినకూడదు. పరాఠాలు, పకోడాలు వంటి వేయించిన, నూనెతో కూడిన ఆహారాలు పెరుగుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మందగించి, అజీర్ణం వచ్చే అవకాశం ఉంది. రైతాలో సాధారణంగా ఉపయోగించే ఉల్లిపాయలు, పెరుగును విరుద్ధంగా భావిస్తారు. వాటి కలయిక మంచిది కాదు.
టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు రుచికరంగా ఉంటాయి. అలాగే ఇవి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతాయి. ఉదరానికి సంబంధించిన రోగాలుంటే టమోటాలు దివ్యౌషధంలా పనిచేస్తుంది. త్రేన్పులు, కడుపు ఉబ్బరంగా ఉండటం, నోట్లో పొక్కులు రావడంలాంటివి ఉంటే టమోటా సూప్ తయారు చేసుకుని అల్లం, నల్ల ఉప్పు కలుపుకుని సేవించండి. దీంతో ఉపశమనం కలుగుతుంది. టమోటా సూప్‌ను సేవిస్తుంటే శరీరంలో కొత్త శక్తి పుట్టుకొస్తుంది. కడుపు తేలికగా ఉంటుంది. టమోటా సూప్ సేవిస్తే జలుబు సంబంధిత వ్యాధులు దరిచేరవు. రక్తలేమితో బాధపడేవారు నిత్యం టమోటాలు తింటుంటే మంచి ఫలితాలుంటాయి. మధుమేహం వ్యాధితో బాధపడేవారు సరిపడ మోతాదులో టమోటాలు తింటే మేలు చేస్తాయి.
కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు
అనేక ప్రతిరోజు ఇష్టానుసారంగా శీతలపానీయాలు తాగుతుంటారు. అలాగే డైట్ సోడా కూడా తాగుతుంటారు. ఇలాంటి వారికి పక్షవాతం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాస పత్రికలో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. అధ్యయనకారులు 45 ఏళ్లు దాటిన 2,800 మందిని పదేళ్లపాటు పరిశీలించారు. వారి పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.