శుక్రవారం, 13 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
గురువారం, 28 జనవరి 2016 (11:16 IST)
క్యాచ్ పట్టుకోడానికి..
"ఒరేయ్... ఈ మధ్య మా నాన్న గ్రౌండ్‌కెళ్లి క్యాచ్‌లు ఎలా పట్టాలో ప్రాక్టీస్ చేస్తున్నాడురా!" స్నేహితుడితో చెప్పాడు హరి
"ఎందుకురా?" అడిగాడు శివ.
"ఏం లేదురా! ఈ మధ్య మా మమ్మీ పాత్రలన్నింటినీ విసిరేస్తోంది. వాటిని క్యాచ్ పట్టుకోడానికి" అసలు విషయం చెప్పాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో
కొంతమంది భార్యలు అనుకునేది ఏమిటంటే... తనను ఎవరైనా తిడుతుంటే తన భర్త హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు నాపైన అంత కోపం వుంటుంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ వాళ్లాయన మాత్రం అట్లాంటివాడు కాదు. తన భార్యను మరో స్త్రీ బూతులు తిడుతుంటే సహించలేని అతడు సదరు మహిళపై చెప్పు తీసుకుని దాడి చేయడం ప్రారంభించాడు. వాస్తవానికి మహిళపై దాడి చేయడం సమంజసం కాదు. అసలు ఏం జరిగిందంటే... రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో సీటు గురించి ఓ మహిళ మరో మహిళతో వాగ్వాదానికి దిగింది. ఇది కాస్తా తీవ్రరూపం దాల్చి దుర్భాషను ప్రయోగించే స్థాయికి వెళ్లిపోయింది.
తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు
రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. అస్సోం రాష్ట్రంలోని కామాఖ్య నుంచి తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి ప్రాంతాల మధ్య ఈ రైలు నడుస్తుంది. అతి తక్కువ చార్జీతో ఈ రైలులో సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఇకలేరు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం డయాలసిస్ చేయించుకునేందుకు నిమ్స్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు బాత్రూమ్లో పడిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఓరి వీడి దుంపతెగ, టెస్ట్ డ్రైవ్ అంటూ బెంజ్ కారుతో జంప్
టెస్ట్ డ్రైవ్ అంటూ ఖరీదైన బెంజ్ కారును నడుపుకుంటూ వెళ్లిపోయాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత కారు యజమాని అతడి కోసం ఎంత ప్రయత్నించినా అతడు తప్పించుకోసాగాడు. చివరికి ఎలాగో ఆచూకి తెలుసుకుని గట్టిగా నిలదీశాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 2024 డిశెంబరులో అక్బర్ ఖాన్ అనే వ్యక్తి అహ్మద్ నుంచి మెర్సిడెస్ బెంజ్ కారును కొనుక్కునేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఒకసారి కారును టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తానని చెప్పి దాన్ని నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత కారు యజమాని ఎలాగో అతడి వద్దకెళ్లి నిలదీయగా రూ. 25 లక్షలు ఇస్తానని అంగీకరించాడు.
జయలలిత ప్రియ స్నేహితురాలు శశికళ కొత్త పార్టీ పేరు ఇదే...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి జయలలిత ప్రియ స్నేహితురాలు శశికళ నటరాజన్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆల్ ఇండియా పురట్చితలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం అనే పేరుపెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?
పొట్టకు మసాజ్ చేసే సంప్రదాయం చాలా ఏళ్లుగా ఉంది. ఆయుర్వేదంలో పొట్టకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అవుతాయి, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. పొట్టకు రెగ్యులర్‌గా మసాజ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్, అపానవాయువు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో జీవించే వ్యక్తుల గుండె, మూత్రపిండాల ప్రమాదాలను గుర్తించడంలో భారతదేశంలోని వైద్యులకు సహాయపడేందుకు, ఇంటర్నేషనల్ కార్డియో-రెనల్ రిస్క్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటిఫికేషన్(ICRAS)అనే వినూత్న వెబ్ ఆధారిత సాధనాన్ని ప్రారంభించినట్లు గ్లోబల్ హెల్త్‌కే ర్ లీడర్ అబోట్ ప్రకటించారు. ప్రత్యేక నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేయబడిన ICRAS సాధనం, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో నివసించే వ్యక్తులలో కార్డియో-మూత్రపిండాల ప్రమాదాన్ని ప్రారంభంలోనే అంచనా వేయడానికి భారత వైద్యులకు సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?
అల్లంతో అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఎందుకంటే అల్లంలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలను వదిలిస్తుందో తెలుసుకుందాము. అల్లం రుచికి మాత్రమే కాదు, గొప్ప ఔషధం కూడా. అల్లం, తేనె, పసుపు కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తక్షణమే నయమవుతాయి. తినడానికి ముందు, అల్లం ముక్క మీద నల్ల ఉప్పు చల్లుకుని తినండి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.
కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సీజనల్ ఫ్రూట్స్ తప్పక తింటుండాలి. ఏ సీజన్లో దొరికే పండును తింటుంటే అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. ఇలాంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఈ బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది.