హోటల్ కెళ్లి భోంచేస్తాను...
''కాంతం...! ఇంకా వంటయిందా...?లేదా...?
''లేదండీ...!''
''సరే..! అయితే నేను హోటల్ కెళ్లి భోంచేస్తాను...''
"ఒక్క పదినిమిషాలు ఆగండి....."
''ఏం..? పది నిమిషాల్లో వంటరెడీ చేస్తావా....?''
"కాదు...... నేను కూడా తయారై మీతో పాటు హోటల్ కొస్తాను...''