శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: శుక్రవారం, 10 మార్చి 2017 (21:29 IST)

దూరంగా పెట్టుకుని చూస్తే సరి...

పేషెంట్: డాక్టరు గారూ... నాకు దగ్గరగా వున్న వస్తువులు కనబడటంలేదండీ వైద్యుడు: ఓస్... ఈమాత్రం దానికే ఇంత భయమెందుకు? వస్తువులను దూరంగా పెట్టుకుని చూస్తే సరి

పేషెంట్: డాక్టరు గారూ... నాకు దగ్గరగా వున్న వస్తువులు కనబడటంలేదండీ
వైద్యుడు: ఓస్... ఈమాత్రం దానికే ఇంత భయమెందుకు? వస్తువులను దూరంగా పెట్టుకుని చూస్తే సరి
 
2. 
విమల: సీతా మీ ఇంట్లో ఇంకా వంట మొదలెట్టలేదా..?
సీత: నీకెలా తెలుసు?
విమల: మీ ఆయన ఉదయాన్నే బండి వేసుకుని ఎక్కడికో వెళ్లారుగా...