శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By preeti
Last Modified: శుక్రవారం, 12 మే 2017 (19:24 IST)

ఒసేయ్, ఫ్రిడ్జ్‌లో గంట పెట్టావేంటే?

భర్త: ఒసేయ్, ఫ్రిడ్జ్‌లో గంట పెట్టావేంటే? భార్య: ఇందాక మా ఊరి వంట ప్రోగ్రామ్‌లో కూర మొత్తం అయ్యాక ఫ్రిడ్జ్‌లో ఒక గంట పెట్టమంది. అందుకే!!! భార్య: ఎక్కడ చచ్చారూ? భర్త: డార్లింగ్, మనం ఒకరోజు బజారుకెళ్లినప్పుడు నువ్వు ఒక నగల దుకాణంలో నెక్లెస్ చూసి బాగా

భర్త: ఒసేయ్, ఫ్రిడ్జ్‌లో గంట పెట్టావేంటే?
భార్య: ఇందాక మా ఊరి వంట ప్రోగ్రామ్‌లో కూర మొత్తం అయ్యాక ఫ్రిడ్జ్‌లో ఒక గంట పెట్టమంది. అందుకే!!!
 
 
భార్య: ఎక్కడ చచ్చారూ?
భర్త: డార్లింగ్, మనం ఒకరోజు బజారుకెళ్లినప్పుడు నువ్వు ఒక నగల దుకాణంలో నెక్లెస్ చూసి బాగా నచ్చిందని చెప్తే, నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు తర్వాత కొనిస్తాను అని చెప్పాను, గుర్తుందా..
భార్య: ఆ గుర్తుంది, చెప్పండి
భర్త: ఆ నగల షాపు పక్కన ఉన్న పబ్బులో ఉన్నాను.